Wednesday 29 June, 2011

కవిత

ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తప్పులుంటే సరిచేయగలరు....

పెదవి దాటని మాటలు కొన్ని....
తెలుపలేని భావాలు కొన్ని....
దాచాను మదిలో మరిన్ని.....
నీకెలా తెలుపాలో ఇవన్ని.....

1 comment:

  1. అలతి పదాల్లో అంతులేని భావన. బాగుందండి.
    (మీ భావానికి దగ్గర పోలికలో)
    "వెలికి రాని ప్రణయ భావన ...
    చెలికి చెప్పలేని మూగ వేదన ...
    హృదయమున్న ప్రియునికి ...
    అనుక్షణం నరకయాతన.."

    ReplyDelete