శ్రీమంతులే ఆస్తిలో కాదు మంచి మనసులో...
రాగ ద్వేషాలు లేవు అనురాగం ఆప్యాయత తప్ప...
మనిషి గంభీరం మాట కాటిన్యం కానీ మనసు మంచులా కరి
గిపోతుంది ఎవరైనా ఆపదలో ఉంటే....అ
రిలేని మిమ్ములను చూసి ఆ
హరికి కూడా ఈర్ష్య కలిగితే ఆశ్చర్యపడనక్కర్లేదు... మన్మధుని
నుసి చేసిన ఈశ్వరుడిలా కోపం ఉన్నప్పటికీ హిమవంతుని అంత ఎత్తు
మంచి మనసుతో సరస్వతినే మీ అర్ధాంగిని చేసుకుని
తమరిరువురు కలిసి ఎందరు విద్యార్ధుల భవితకు పునాది వేయడమే కాకుండా
రాయంచ నడకలతో పాటు ఎన్నో విద్యలు మీ పుత్రికకు నేర్పి ఎందరినో
వున్నతులుగా తీర్చిదిద్దిన మీరు కలకాలం జీవించాలని ఆసిస్తూ ఆకాంక్షిస్తూ....